BREAKING
మహిళపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సిగ్గుచేటు కోల్‌కతా వేదికగా 2027 జనవరిలో 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు పాకిస్తాన్ డిప్లొమేట్‌ను సమన్లు జారీ చేసి తీవ్ర నిరసన తెలిపిన భారత్ విప్లవ వీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మకు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫజల్‌ కు ఘన సన్మానం శ్రీకాళహస్తి నుంచి విజయవాడ బయలుదేరిన బస్సులో చెలరేగిన మంటలు వర్షాల కొరత.. నీటి పొదుపే మార్గం... సమతా వెంకట్ రెడ్డి మందుబాబులకు నిలయాలుగా మారుతున్న ప్రకృతి వనాలు! బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ: రెండు రోజుల్లోనే 177 కోట్ల వసూళ్లు సాధించిన అజయ్ దేవగన్ థ్రిల్లర్ డోరతీ సినిమా వివాదం: ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష, బాయ్‌కాట్ పిలుపులపై స్పందించిన కార్తీక్ సుబ్బరాజ్ సోమవారం జిల్లా ప్రజావాణి రద్దు నుకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత ఈ రోజు ఆకాశంలో అద్భుతం.. తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీ లభ్యం. # మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆచూకీ గుర్తింపు. స్టార్‌డమ్‌ వెనుక పెద్ద పోరాటమే ఉంది.. భయాలు, ట్రోల్స్, గాయాలపై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు!

నుకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత

Select Suryaa Now
నుకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత

అనకాపల్లి ప్రతినిధి, అక్టోబర్ 4, మెజర్ న్యూస్:
 

నూకాంబికా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి అనిత.హోం మంత్రి అనితతో కలిసి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.నూకాంబికా ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, అర్చకులు.
నూకాంబికా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హోం మంత్రి అనిత.ప్రత్యేక పూజల అనంతరం హోం మంత్రి అనితకు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులు.హోం మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించిన ఆలయ అధికారులు.నూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ , పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా