BREAKING
ప్రపంచ కీలక బ్యాంకుల జాబితాలో బీఎన్‌పీ పారిబాస్ స్థానం పెంపు.. నార్స్ అట్లాంటిక్ విమాన సేవల నిలిపివేత.. అమెరికా ఆర్థిక వృద్ధి కొనసాగింపు.. ధరల ఒత్తిడి తగ్గలేదని ఫెడరల్ రిజర్వు తాజా నివేదిక: అమెరికా ఆంక్షలను దాటుకుని చైనాకు కృత్రిమ మేధ చిప్‌లు ఎలా చేరాయి? కొత్త వివరాలు వెల్లడించిన రాయిటర్స్: అమెరికా కరువు ముందస్తు హెచ్చరిక వ్యవస్థకు నిధుల కొరత.. నెతన్యాహుకు ఊరట కలిగించే న్యాయస్థాన సిఫార్సు.. జపాన్‌లో వడ్డీ రేట్ల పెంపు వేగవంతం కావాల్సిందే.. కేంద్ర బ్యాంకు సభ్యుడు తమురా కీలక వ్యాఖ్యలు: చింతలచెరువు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్ప కృత్రిమ మేధ సమాచార కేంద్రాలతో విమాన సరుకు రవాణాకు భారీ డిమాండ్.. ఇండోనేషియాలో అక్రమ బంగారు గనిలో భారీ విషాదం.. నూతన డీఆర్‌డీఓ పీడీకి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలనకు మంగళం! ఎన్విడియా అధిపతి వ్యవహారంపై అమెరికా గూఢచారి సంస్థల్లో భిన్నాభిప్రాయాలు: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో దుండగుల చేతివాటం నా ఓటు నేను తుది శ్వాస విడిచేంతవరకు నా ఓటు వేస్తా 102 ఏళ్ల వయసులోనూ ఓటు కోసం బూత్ కి వచ్చిన చెంచమ్మ..

తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

Select Suryaa Now
తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

పొన్నూరు మేజర్ న్యూస్:-
పొన్నూరు పట్టణం మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురుతుందని   ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు.పొన్నూరు  మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్  అయన కుటుంబ సభ్యుల తో కలసి  తన స్వగ్రామమైన చింతలపూడి లో ఓటు హక్కును  వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడాతు .... పొన్నూరు పట్టణం లో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ఆయన కోరారు. వైసీపీ నాయకులు ఎలాంటి రెచ్చగొట్టే మాటలు, చర్యలకు పాల్పడకుండా ప్రశాంతమైన  వాతావరణం లో  ఎన్నికలకు సహకరించాలని కోరారు. పోలీసులు కూడా ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని, ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.పొన్నూరు పట్టణంలో ఒకటి రెండు వార్డులు మినహా మిగిలిన అన్ని వార్డులను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా పొన్నూరులో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించి ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్