ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగురాలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దివ్యాంగురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.