పోలింగ్ కేంద్రాల వద్ద మావిడాకులు తోరణాలు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారి నరేంద్ర ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మూడు ప్రధాన పోలింగ్ కేంద్రాల ప్రధాన ద్వారాలు వద్ద మామిడాకులు. టెంకాయ పట్టాలతో తోరణాలు అలంకరించి పండగ వాతావరణం తలపింప చేశారు. నూతన పాలకవర్గం రావడమే పండగ అని వారు తెలిపారు.