స్వచ్ఛతే మన బాధ్యత పరిశుభ్రతే మన భవిష్యత్తు
బద్వేల్ పురపాలక సంఘం కమిషనర్ కృష్ణ
బద్వేల్ మేజర్ న్యూస్
బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు, స్వచ్ఛత హి సేవ - 2026 కార్యక్రమంలో భాగంగా Solid Waste Management Rules (ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు) మరియు చెత్త వేరు చేయడం, సరైన విధంగా పారవేయడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తడి చెత్త – పొడి చెత్త వేరు చేయండి,చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకండి,ఇంటి వద్దనే చెత్తను వేరు చేసి అందించండి
పరిశుభ్రమైన బద్వేల్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
అని ఆయన పిలుపునిచ్చారు.