BREAKING
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం తక్కల్లపల్లిలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం. ఉచిత బస్సుల్లో మహాలక్ష్మి లు ఆల్ టైం రికార్డ్ రెవెన్యూ సేవలకు నేడు వీఆర్ఏలు సహాయ నిరాకరణ విశాఖ నుంచి జనసేన మేయర్ ను కానుకగా పవన్ కళ్యాణ్ కు అందిద్దాం స్వచ్ఛతే మన బాధ్యత పరిశుభ్రతే మన భవిష్యత్తు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 2050 పోస్టు విడుదల చేయడం దారుణం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం అహ్మదాబాద్‌కు రేపు మంత్రి నారా లోకేష్ గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాల కాల్పులు: పాలస్తీనా మహిళ దుర్మరణం బెంగళూరు–విజయవాడ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం మిజోరంలో అస్సాం రెజిమెంట్ జవాన్ హత్య కేసు: మహిళ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఫహద్ ఫాసిల్ 'డాంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ రిలీజ్: అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంతో వస్తోన్న మ్యాజికల్ రైడ్! వీఆర్ఏల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి

అహ్మదాబాద్‌కు రేపు మంత్రి నారా లోకేష్

Select Suryaa Now
అహ్మదాబాద్‌కు రేపు మంత్రి నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు అహ్మదాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాత్రి ఆయన అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

ఎల్లుండి అహ్మదాబాద్‌లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్టుబడుల ఆకర్షణ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక మౌలిక వసతులు, వివిధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.