BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సోమచంద్రారెడ్డి

Select Suryaa Now
సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సోమచంద్రారెడ్డి

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;స్థానిక ఎన్నికల్లో హింస, నామినేషన్ల చించివేత ఘటనలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని చిత్తూరు జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు ఎన్. సోమచంద్రారెడ్డి అన్నారు. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. తిరస్కరించిన నామినేషన్లను పునఃపరిశీలించి, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.