BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

స్థానిక ఎన్నికలకు తొలి రోజు 14 నామినేషన్లు

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు తొలి రోజు 14 నామినేషన్లు

వింజమూరు మేజర్ న్యూస్  :  స్థానిక ఎన్నికలకు తొలి రోజు నామినేషన్లు 14 అందినట్లు రిటర్నింగ్ అధికారి ఎం శేషగిరిరావు తెలిపారు తొలి రోజున టిడిపికి సంబంధించిన వనిపెంట హైమావతి బిట్ వన్ నుండి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు అలాగే ఐదవ సెగ్మెంట్ నుండి చల్ల శ్రీనివాసులు యాదవ్ తమ నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా ఊటుకూరు ఎస్టి అభ్యర్థిగా కందికట్టు రత్తయ్య చాకలకొండ గున్నా హారిక తమ నామినేషన్లను దాఖలు చేయగా గుండే మడుగల ఎంపీటీసీ బిజెపి అభ్యర్థిగా అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి తమ నామినేషన్ దాఖలు చేశారు బుక్కాపురం సెగ్మెంట్ నుండి దాట్ల కృష్ణారెడ్డి కాటేపల్లి సెగ్మెంట్ నుండి మందాడి సుజాత తమ నామినేషన్ లో దాఖలు చేశారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి చెందిన గుండెమడుగుల సెగ్మెంట్ నుండి లెక్కల వెంకటరమణయ్య చీమల జయరామిరెడ్డి తమనామినేషన్లను దాఖలు చేశారు వింజమూరు బిట్ నాలుగు నుండి రేవనూరు అనూష అంబవరపు సుమలత లను దాఖలు చేశారు అలాగే కాటేపల్లి సెగ్మెంట్ నుండి భోగిరెడ్డి కృష్ణవేణి బో రెడ్డి వనజ తమ నామినేషన్ దాఖలు చేశారన్నారు అలాగే రెండవ రోజు మరికొన్ని నామినేషన్ దాఖలు కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ నామినేషన్ కడుగు 25 వరకు ఉన్నందున అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపారు.