BREAKING
స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

సూర్యలంక బీచ్ కు స్వచ్ఛ బీచ్ అవార్డు రావడం అభినందనీయం

Select Suryaa Now
సూర్యలంక బీచ్ కు స్వచ్ఛ బీచ్ అవార్డు రావడం అభినందనీయం

బాపట్ల, మేజర్ న్యూస్: పరిశుభ్రమైన పర్యాటక ప్రదేశాలు మరియు వారసత్వ ప్రదేశాలు అంశంపై సూర్యలంక బీచ్ కు రాష్ట్ర స్థాయి "*స్వచ్ఛ బీచ్ అవార్డు*" లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. బీచ్ కు స్వచ్ఛ బీచ్ అవార్డు లభించడంపై జిల్లా పర్యాటక శాఖ అధికారి బెనహర్, క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.