BREAKING
విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం. పోలంపల్లి డ్యాం గండ్లు పూడ్చాలి.. రైతులకు సాగునీరు అందించాలి కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు విమర్శలు

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి

Select Suryaa Now
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి

అనంతపురం బ్యూరో : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, శుభాలను నింపాలని ఆకాంక్షించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.