BREAKING
ప్రజాసేవకు జాతీయ పురస్కార కిరీటం.. గాయనిగా రాణిస్తున్న పంచాయతీ కార్యదర్శి బల్లూరి శోభారాణికి అంబేద్కర్ అవార్డు కళ్యాణదుర్గంలో విజయోత్సవ ర్యాలీకి సిద్ధమైన తెలుగు తమ్ముళ్లు. మతసామరస్యం – వివిధ మతాలు, ఒకే మానవతా సందేశం నేడు స్పీకర్ చేతుల మీదుగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం ఐదు రోజులుగా రోడ్డు పక్కన శునకం మృతదేహం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. స్టాక్ మార్కెట్ టుడే (నవంబర్ 13): శుక్రవారం ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు జెన్సెన్ హువాంగ్‌కు ఎన్విడియా వీడ్కోలు: నిష్క్రమణకు దారితీసిన వివాదాన్ని ప్రస్తావించని సంస్థ జెన్సెన్ హువాంగ్‌పై పెర్‌ప్లెక్సిటీ సీఈఓ ప్రశంసలు: 'మీ పట్టుదల ఎప్పటికీ గుర్తుండిపోతుంది' వివాహేతర సంబంధం వివాదం: ఎన్విడియా సీఈఓ పదవికి జెన్సెన్ హువాంగ్ రాజీనామా స్మార్ట్ ఫార్మింగ్ లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు రైతులను ఆదుకునేందుకే లీటర్ డీజిల్‌పై రూ. 43 భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది: ప్రధాని మోదీ రసాయన ఎరువులు భూమాతను చంపేస్తున్నాయి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ

శ్రీ రాఘవేంద్ర సన్నిధిలో కర్ణాటక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

Select Suryaa Now
శ్రీ రాఘవేంద్ర సన్నిధిలో  కర్ణాటక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

 

మంత్రాలయం సూర్య ప్రతినిధి, కర్ణాటక రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి  శామనూరు ఎస్. మల్లికార్జున్, పార్లమెంట్ సభ్యురాలు  ఎస్. ప్రభా మల్లికార్జున్, దావణగెరె ఎమ్మెల్యే సమర్థ్ శామనూరు మంత్రాలయ శ్రీక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని దర్శించుకుని, గ్రామ దేవత శ్రీ మాంచాలమ్మ కు పూజలు నిర్వహించారు. అంతకు ముందు వారని శ్రీ మఠం సాదర స్వాగతం పలికింది. అనంతరం మఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆశీర్వాదాలు పొందారు.
వారిని శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబ్బదేంద్ర తీర్థులు ఫల మంత్రాక్షితలు అందించి ఆశీర్వదించారు.
నల్లారెడ్డ  సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*