BREAKING
ప్రజాసేవకు జాతీయ పురస్కార కిరీటం.. గాయనిగా రాణిస్తున్న పంచాయతీ కార్యదర్శి బల్లూరి శోభారాణికి అంబేద్కర్ అవార్డు కళ్యాణదుర్గంలో విజయోత్సవ ర్యాలీకి సిద్ధమైన తెలుగు తమ్ముళ్లు. మతసామరస్యం – వివిధ మతాలు, ఒకే మానవతా సందేశం నేడు స్పీకర్ చేతుల మీదుగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం ఐదు రోజులుగా రోడ్డు పక్కన శునకం మృతదేహం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. స్టాక్ మార్కెట్ టుడే (నవంబర్ 13): శుక్రవారం ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు జెన్సెన్ హువాంగ్‌కు ఎన్విడియా వీడ్కోలు: నిష్క్రమణకు దారితీసిన వివాదాన్ని ప్రస్తావించని సంస్థ జెన్సెన్ హువాంగ్‌పై పెర్‌ప్లెక్సిటీ సీఈఓ ప్రశంసలు: 'మీ పట్టుదల ఎప్పటికీ గుర్తుండిపోతుంది' వివాహేతర సంబంధం వివాదం: ఎన్విడియా సీఈఓ పదవికి జెన్సెన్ హువాంగ్ రాజీనామా స్మార్ట్ ఫార్మింగ్ లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు రైతులను ఆదుకునేందుకే లీటర్ డీజిల్‌పై రూ. 43 భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది: ప్రధాని మోదీ రసాయన ఎరువులు భూమాతను చంపేస్తున్నాయి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ

దొడగట్ట పంచాయతీ బరిలో తెదేపా మద్దతు దారు సర్పంచ్ అభ్యర్థి బోయ రామాంజనేయులు

Select Suryaa Now
దొడగట్ట పంచాయతీ బరిలో తెదేపా మద్దతు దారు సర్పంచ్ అభ్యర్థి బోయ రామాంజనేయులు

రాయదుర్గం మేజర్ న్యూస్ : హీరేహాళ్ మండలంలోని దొడగట్ట పంచాయతీ బరిలో తెదేపా బలపరిచిన మద్దతు దారు సర్పంచి అభ్యర్థి బోయ రామాంజనేయులును ఎంపిక చేసినట్లు మండల కన్వీనర్ తలారి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా దొడగట్ట రామాంజనేయులు మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు,  మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాల హనుమంత్ రెడ్డి,  ఎంపీపీ అభ్యర్థి పాటిల్ శైలజ మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ తలారి గంగాధర్ కు రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు...