BREAKING
ప్రజాసేవకు జాతీయ పురస్కార కిరీటం.. గాయనిగా రాణిస్తున్న పంచాయతీ కార్యదర్శి బల్లూరి శోభారాణికి అంబేద్కర్ అవార్డు కళ్యాణదుర్గంలో విజయోత్సవ ర్యాలీకి సిద్ధమైన తెలుగు తమ్ముళ్లు. మతసామరస్యం – వివిధ మతాలు, ఒకే మానవతా సందేశం నేడు స్పీకర్ చేతుల మీదుగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం ఐదు రోజులుగా రోడ్డు పక్కన శునకం మృతదేహం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. స్టాక్ మార్కెట్ టుడే (నవంబర్ 13): శుక్రవారం ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు జెన్సెన్ హువాంగ్‌కు ఎన్విడియా వీడ్కోలు: నిష్క్రమణకు దారితీసిన వివాదాన్ని ప్రస్తావించని సంస్థ జెన్సెన్ హువాంగ్‌పై పెర్‌ప్లెక్సిటీ సీఈఓ ప్రశంసలు: 'మీ పట్టుదల ఎప్పటికీ గుర్తుండిపోతుంది' వివాహేతర సంబంధం వివాదం: ఎన్విడియా సీఈఓ పదవికి జెన్సెన్ హువాంగ్ రాజీనామా స్మార్ట్ ఫార్మింగ్ లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు రైతులను ఆదుకునేందుకే లీటర్ డీజిల్‌పై రూ. 43 భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది: ప్రధాని మోదీ రసాయన ఎరువులు భూమాతను చంపేస్తున్నాయి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ

నేడు స్పీకర్ చేతుల మీదుగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం

Select Suryaa Now
నేడు స్పీకర్ చేతుల మీదుగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ) కార్యాలయ భవనాన్ని నేడు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.జిల్లా పరిషత్ నూతన భవనం ప్రారంభంతో పరిపాలనా కార్యకలాపాలకు మరింత సౌకర్యం కలగనుంది.