BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం

Select Suryaa Now
శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం

పిఠాపురం, మేజర్ న్యూస్ : శ్రీ పాదగయ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి దాతలు తమ వంతు సహకారం అందించారు. చిక్కాల రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.20,000 విరాళాన్ని నిత్యాన్నదాన కార్యక్రమం నిమిత్తం దేవస్థానానికి సమర్పించారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ కు విరాళాన్ని సోమవారం అందించారు. 
ఈ సందర్భంగా జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు నల్లమిల్లి అర్పణ కుమార్, పిఠాపురం  ప్రెసిడెంట్ అల్లూరి వెంకటపతి, సెక్రటరీ నల్లమిల్లి పవన్ కుమార్, గౌరవ అధ్యక్షులు పసుపులేటి మంగ, టౌన్ కమిటీ సభ్యులు, చిక్కాల శీను, చిక్కాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.