BREAKING
హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్ వినికిడి లోపం..చిన్నారుల చదువుకు అడ్డుకాదు -400 మంది దివ్యాంగ విద్యార్థులకు స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు -అవసరమైన వారికి ఉచిత హియరింగ్ ఎయిడ్స్..రోజుకు 20 మందికి పరీక్షలు -చిన్నారుల భవిష్యత్తుకు డా.గుడారు జగదీష్ ప్రత్యేక ప్రాధాన్యత రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ మూత్రం దుర్వాసన రావడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణమా.. శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! 'రామాయణ' భారీ విజయం తర్వాత పుట్టపర్తిలో సాయి పల్లవి సందడి.. భక్తితో భజనలు పాడుతూ ప్రార్థనలు పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా

బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Select Suryaa Now
బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • ఐసిడిఎస్ పిడి  కె.ఉమా 
    రంపచోడవరం సూర్య ప్రతినిధి : సోమవారం రంపచోడవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్యవివాహ రహిత భారతదేశం జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
    ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్యాభ్యాసానికి కలిగే ఆటంకాలు, వారి ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.బాల్యవివాహాల నివారణ ఒక్క ప్రభుత్వ శాఖ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నిలబడాలని, బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.