BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి .

Select Suryaa Now
58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి  .

తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్  పార్టీ కార్పొరేటర్ గా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఎస్ వి యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 58 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా తాను ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. డివిజన్ పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాజారెడ్డి చెప్పారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు, స్నేహితులు ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

H. Dwaraka,

Staff reporter 

9705347341