BREAKING
కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి ఐసీసీసీ కేంద్రం నుంచి దసరా ఉత్సవాల పర్యవేక్షణ నగరాన్ని సుందరీకరణగా మారుస్తాం విధి నిర్వహణలో ప్రతిభ.. రూరల్ పోలీసులకు ప్రశంసా పత్రాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ

శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు 
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి పట్టణం లోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళవారం దసరా నవరాత్రులు మహోత్సవాలు సందర్భంగా శ్రీ సరస్వతీ అమ్మవారికి పంచామృత అభిషేకం,పూజలు నిర్వహించారు. అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణలో భక్తులుకు దర్శన మిచ్చారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు కుందురు తిరుపతి రెడ్డి ,శారద దంపతులు, ఎంవీఎస్ నారాయణ, లక్ష్మీ దంపతులు, రత్నారెడ్డి, మాథవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.