షామీర్ పర్వీన్ తాజ్ కుమారుని ఆశీర్వదించిన చల్లా!
పుంగనూరు :
నియోజకవర్గంలోని రొంపిచర్ల లో నియోజకవర్గ సీనియర్ టిడిపి నాయకులు చల్లా రామచంద్రారెడ్డి స్వగృహమునందు
రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి షామీర్ పర్వీన్ తాజ్ కుమారుని జన్మదిన సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి శుక్రవారం షామీర్ పర్వీన్ తాజ్ కుమారుని చేత కేక్ కట్ చేయించి, ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు అన్నమయ్య జిల్లా