BREAKING
శ్రీ లలితా దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి 'జైలర్ 2'లో నటించడానికి మిథున్ చక్రవర్తి పెట్టిన విచిత్రమైన షరతు.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం కుందుర్పి సూర్యప్రతినిధి- అన్నపూర్ణ అవతారంలో కుందుర్పమ్మ దర్శనం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు తిరుమల, జగదీష్, సూరి చంద్ర, ఈశ్వర, భార్గవ్, రఘు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.