BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం!

Select Suryaa Now
సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం!

పుంగనూరు మేజర్ న్యూస్:

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని వనమల దీన్ని, బసివి నాయన పల్లి, మేకనజామునపల్లి, ఏటవాకిలి, ప్రసన్నయ్య గారి పల్లి. గ్రామాలలో అంగన్వాడి కేంద్రంలో సోమవారం పౌష్టికాహారం గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   రూరల్ మండల అధ్యక్షుడు కొండ రెడ్డి  శ్రీనివాసులు రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి రూరల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నాగరాజా , అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు