BREAKING
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్:

సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్‌లో మేయర్  అభ్యర్థి ముక్కా శ్రావణి ఎన్నికల ప్రచారం

సీతమ్మధార,  సూర్య : ఉత్తర నియోజకవర్గం పరిధిలోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశంలో ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు,  పార్లమెంట్ సభ్యుడు భరత్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విశాఖపట్నం  టీడీపీ కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు కాలనీవాసులతో మాట్లాడి  సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.