BREAKING
శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట! గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం! సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక. గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు.... మనవరాలు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక.. అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్! పారా క్రీడల్లో మెరిసిన ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్- కళాశాల చైర్మెన్ వెంకట రామిరెడ్డి మైనర్‌ను అపహరించి హైదరాబాద్‌కు తరలింపు.. ఆటో డ్రైవర్ అరెస్ట్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు నిజం.. సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 800 కోట్ల మైలురాయికి అత్యంత చేరువలో రణబీర్, యశ్ చిత్రం! కొత్త జేమ్స్ బాండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన బాండ్ గర్ల్ ఎవరు?.. రేసులో ముందంజలో ఉన్న హాలీవుడ్ భామలు వీరే! బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ జోరు.. 11 రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరువలోకి చేరిన కలెక్షన్లు! గుమ్మగట్ట కేజీబీవి లో కలకలం...25 మందికి అస్వస్థత.. అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య

సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక.

Select Suryaa Now
సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక.

కళ్యాణదుర్గం:  మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కురుబ ముదెప్ప ఉమేష్ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య ఉమేష్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ఆయనకు తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఉమేష్‌కు అభినందనలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఉమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బోరంపల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ బలరాం, కృష్ణారెడ్డి, గూనిపల్లి కిష్టయ్య, పాల్ సంజీవరెడ్డి, ఉల్లి చెన్నప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉమేష్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో గ్రామంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.