BREAKING
ప్రత్యర్థికి ఓట్లు వేస్తే పంచాయతీ వల్ల కాడే... స్థానికం మాదే.. మున్సిపాలిటీ మాదే... ఎమ్మెల్యే " కోండ్రు " కౌన్సిలర్ల స్వంత నిధులతో గుంతలకు మరమ్మత్తులు: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి – జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన చిన్న శ్రీను, సిరమ్మ చేతల్లో అభివృద్ధి చూపే నాయకత్వానికి పట్టం కట్టండి ​పుష్పవతిని భారీ మెజార్టీతో గెలిపించాలి ​మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ పిలుపు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, పారదర్శకతతో నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్ మళ్లీ డీ లిమిటేషన్ ఆశలు! జిల్లాలో 103 కొనుగోలు కేంద్రాలు : ధాన్యం సేకరణ పరిశీలించిన జేసీ భావన వశిష్ఠ ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సంచలనం.. 15 ఏళ్ల తర్వాత నాథన్ లయన్‌కు ఉద్వాసన జాతీయ స్థాయి ఎన్.సీ.సీ శిబిరంలో ప్రతిభ చాటిన ఎం.వీ.జీ.ఆర్ క్యాడెట్... సంక్రాంతి డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కు జాతీయ స్థాయి గుర్తింపు

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

Select Suryaa Now
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం 222 సంవత్సరాల సుదీర్ఘ చారిత్రక ప్రస్థానం, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ 131 సంవత్సరాల విశిష్ట ప్రయాణాన్ని పురస్కరించుకుని శనివారం రాజమహేంద్రవరంలోని మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ చారిత్రక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో వారు కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.