సర్పంచ్ నామినేషన్ ఫీజును నాణేల రూపంలో చెల్లించిన అభ్యర్థి
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సర్పంచి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధి రూ.1,500 విలువైన నాణేలను అధికారులకు అందచేశారు. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఇలియాస్ వినూత్న ప్రయత్నం చేశారు. నాణేలను లెక్కించి ఎన్నికల అధికారులు....
స్వీకరించారు. నాణేలతో నామినేషన్ ఫీజు చెల్లింపు జిల్లాలో చర్చనీయాంశగా మారింది.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*