BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

సబ్ స్టేషన్ మరమ్మతులు చేపడుతున్న కారణంగా నేడు మండలంలో విద్యుత్ కుఅంతరాయం

Select Suryaa Now
సబ్ స్టేషన్ మరమ్మతులు చేపడుతున్న కారణంగా నేడు మండలంలో విద్యుత్ కుఅంతరాయం

వంగర, సూర్య: శని వారం ఉదయం 11:00 గంటలు నుండి మధ్యాహ్నం 12:00 గంటలు వరకు వంగర సబ్సటేషన్ లో ఉన్న పవర్ ట్రాన్స్ఫర్మర్ అర్థ సంవత్సర మర్మతు పనులు టి ఆర్ ఈ.సిబ్బంది వారిచే చేపట్టిన కారణంగా, వంగర సబ్సటేషన్ పరిధిలో ఉన్నటువంటి శివ్వాం. ఎంసీతారాంపుర. తలగాం. రుషింగి. మద్ది వలస. కొట్టిశ. లక్ష్మీపేట. కే కొత్తవలస. కొప్పర. కే .చాకిరీ పిల్లి. కొప్పరవలస. బంగారు వలస. వంగర. వాణీ అగ్రహారం. సంగాం. మడ్డువలస .సరసనాపల్లి. జగన్నాథవలస .కొండవలస.అరసాడ.నీలాయివలస. భాగేంపేట. పట్టు వర్ధనం. శ్రీహరిపురం. కింజంగి ఆర్ ఆర్ కాలనీలకు  పైన సూచించిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. అని వంగర విద్యుత్ శాఖ ఏ ఈ సాంబశివరావు తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.