BREAKING
బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు

రేషన్ కార్డులకు మొబైల్ నంబర్‌ లింక్ తప్పనిసరి..

Select Suryaa Now
రేషన్ కార్డులకు మొబైల్ నంబర్‌ లింక్ తప్పనిసరి..

నరసన్నపేట అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డు దారుడు తమ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను రేషన్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని నరసన్నపేట తహసీల్దార్‌ సూచించారు. రేషన్ కార్డుదారులు తమ ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను సమీపంలోని రేషన్ డీలర్‌ వద్ద రేషన్ కార్డుకు అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, ప్రతి రేషన్ కార్డుదారుడు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని తాహసిల్దారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.