BREAKING
యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్ ఇరు వర్గాల గొడవ - నలుగురు రిమాండ్ వ్యాపార రంగంలో కష్టపడి పనిచేస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు విజయవాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీక విజయవాడ ఉత్సవ్.. శ్రీశ్రీశ్రీ ప్రాచీన శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి *పరికరాల పంపిణీ జోరు..!* తక్కువ నీటితో దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. సూపర్ ఎల్‌నినో విపత్తులోనూ చీమకుర్తికి తాగునీరు అందించాం:మంత్రి నిమ్మల ‘ఈసీ’పై కాంగ్రెస్ ఫైర్..! ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోషిప్‌కు డా. గోపే ఎంపిక జంగారెడ్డిగూడెం రాప్ తొలగింపుపై రగడ గ్రామాభివృద్ధిలో పంచాయతీ సెక్రటరీలదే కీలక బాధ్యత: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్జీలపై అలసత్వం వద్దు నీట్ ర్యాంకర్ కార్తీక్‌కు కరాటం రాంబాబు అభినందనలు

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Select Suryaa Now
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


ఆమదాలవలస, సెప్టెంబర్ 28, మేజర్ న్యూస్ 
సరుబుజ్జిలి మండల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 33 కే. వీ లైన్ వర్క్, సబ్ స్టేషన్  మెయింటెనెన్స్ వర్క్, ఆర్ డి ఎస్ ఎస్ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైడి యోగేశ్వరరావు ప్రకటనలో  తెలిపారు. దీనివలన  11కే.వీ ఫీడర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫీడర్ల పరిధిలో ఉన్న సరుబుజ్జిలి, షలంత్రి, కొత్తకోట, రొట్ట వలస, రావివలస, వెంకటాపురం, పాలవలస, పురుషోత్తపురం, అల్మాజీపేట, కాగితాపల్లి, కూన జమ్మన్నపేట, యరగాం, తెలికిపెంట, సుబ్బపేట, మూల సవలాపురం, బప్పడం, మతలబుపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. 
వినియోగదారులు ఈ సమస్యను గుర్తించి సహకరించాలని సూచించారు.