BREAKING
ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

రేపటి నుండి ఎంపీటీసీ జడ్పిటిసి లకు నామినేషన్లు స్వీకరణ.*

Select Suryaa Now
రేపటి నుండి ఎంపీటీసీ జడ్పిటిసి లకు నామినేషన్లు స్వీకరణ.*

కుందుర్పి ప్రతినిధి మండలంలోని  రెండవ సాధారణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో రేపటి నుండి( 21,22,23) మూడు రోజుల పాటు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్లను స్వీకరిస్తారని ఎంపీడీవో లక్ష్మీశంకర్ తెలిపారు.24న నామినేషన్ల పరిశీలన,
25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు,26న అప్పీళ్ల పరిష్కారం. 27న నామినేషన్ల ఉపసంహరణ, పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.
నవంబర్ 03వతేదిన 14 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానానికి పోలింగ్.
నవెంబర్ 5న ఓట్లలెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైనది. అభ్యర్థితో పాటు నామినేషన్ సమర్పించడానికి మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో వాహనాలు, అనధికార వ్యక్తుల ప్రవేశంపై ఆంక్షలు అమలులో ఉంటాయి.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడమైనది. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. టి.రాజు రిపోర్టర్ కుందుర్పి