BREAKING
వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు

రెండవ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు

Select Suryaa Now
రెండవ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధనోత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ శిరిడి సాయి .. దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో 108వ పుణ్యతిధి ఆరాధన సందర్భంగా సోమవారం శ్రీ బాబా వారికి గంధముతో అభిషేకం చేయడం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమాలను మద్దుల సోమశేఖర్- రోహిత, అల్లం కిరణ్ కుమార్-వసంత, కొలుసు వెంకట శివాజీ-భూలక్ష్మి, తూనుగుంట్ల  గంగాధరరావు- శ్రీవాణి, ఆకుల వెంకటేశ్వరరావు-ఝాన్సీ వాణి, కనపర్తి నాంచారయ్య- పార్వతి దంపతులు నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు,బట్టు రమేష్ బాబు,చన్నగిరి రాంబాబు, జవ్వాది వెంకటేశ్వరరావు, బూర్లే కిరణ్ కుమార్ కమిటీ సభ్యులు తడవర్తి అర్ధనారీశ్వరుడు, చందులూరి రామకోటేశ్వరరావు, చందులూరి శివప్రసాద్, చన్న వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు.