BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

రాష్ట్రంలోనే 31వ స్థానం పొందిన నరసాపురం సచివాలయం

Select Suryaa Now
రాష్ట్రంలోనే 31వ స్థానం పొందిన నరసాపురం సచివాలయం

మండల సచివాలయాలకు రాష్ట్రంలో 31వ స్థానం 

 నరసాపురం రూరల్, మేజర్ న్యూస్:

 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సచివాలయాల పనితీరులో నరసాపురం మండల సచివాలయాలు రాష్ట్రంలో 31 వ స్థానం సాధించినట్లు మండల సచివాలయాల అధికారి, డిప్యూటీ ఎంపీడీవో ఆనందబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో శివాలయాల సిబ్బంది ప్రతిభ కనబరుస్తున్నారని, ఉచితంగా సేవలందించడంలో సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ స్థానం దక్కినట్లు ఆయన తెలిపారు. మండలంలో 24 సచివాలయాలు ఉండగా సుమారు 58 రకాల సేవలు ప్రజలు పొందుతున్నారని ఆయన తెలిపారు. సమయానుకూలంగా సేవలందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయటంలో సచివాలయ సిబ్బంది ముందుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో మండలంలో సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించింది అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు సచివాలయాల ద్వారా పేదలకు అందించేందుకు కృషి చేస్తామని ఆనందబాబు తెలిపారు.

 

 ఇజ్రాయిల్ నరసపూర్