BREAKING
వైఎస్ఆర్సిపి లో చేరిన జనసేన కార్యదర్శి నేడు, రేపు కర్నాటక, గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ జెండా ఎగరేస్తాం ఆర్యన్ ఖాన్‌కు రజత్ బేడీ భావోద్వేగ లేఖ నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ శబరిమల భక్తులకు రైల్వే శాఖ తీపికబురు..నేటి నుంచే 54 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు షురూ.. Friday OTT Movies : ఓటీటీలోకి 'రణబాలి'.. ఒక్క రోజే 18కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి! ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా యూరప్‌లో నిరుద్యోగ సమస్యకు చెక్‌..యువతకు ఉపాధి కల్పనపై నిపుణుల విశ్లేషణ Allu Sneha Reddy: అల్లు అర్జున్‌ సతీమణికి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక వేడుకలో కీలక బాధ్యతలు! దక్షిణ కొరియాలో కూపాంగ్ పునరుజ్జీవన ప్రయాణానికి రాజకీయ సెగలు బెల్లంకొండ 'హైందవ' నుంచి మెలొడీ ట్రీట్.. ఆకట్టుకుంటున్న 'ఎవరైనా' లిరికల్ సాంగ్ చైనా షేర్ మార్కెట్ రక్షణ వ్యూహం..మార్కెట్ నిపుణుల హెచ్చరికలు, భవిష్యత్ సవాళ్లు ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు

Select Suryaa Now
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  రిలయన్స్, గెయిల్, సెయింట్ గోబెయిన్, ఎల్ అండ్ టీ, గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. అదేవిధంగా మరో మూడు ప్రముఖ సంస్థలు తమ పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో కాపీలను సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందించారు. జీవోలు అందుకున్న పరిశ్రమల్లో వారీ క్లీన్ ఎనర్జీస్ సొల్యూషన్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్, కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.