ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.
సూర్య న్యూస్ దర్శి: భక్తిశ్రద్ధలతో నాగదేవతలను ఆరాధించే పవిత్రమైన నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ను దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.
నాగదేవతల అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు
దర్శి నియోజకవర్గ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు ను డాక్టర్ లక్ష్మి తెలిపారు.