BREAKING
ఏ ఈ ఆర్ ప్రణాళికపై సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ విశ్వకర్మలకు చేయూత.. పనిముట్ల పంపిణీ కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే: బండి సంజయ్ తీవ్ర విమర్శలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు, ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు పబ్బు రాజుగౌడ్‌ కుటుంబానికి పరామర్శ శ్రీ వాసవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల వీధి నాటక సందేశం. ఒంగోలు నియోజకవర్గంలో 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు మంజూరు ,పత్రాల పంపిణీ చేసిన శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ ఇంటిపై సోలార్‌.. కరెంటు బిల్లుకు కోత. ,సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈ మల్లికార్జున్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి : దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నాగలదిన్నె విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు నాగలదిన్నె విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు నాగలదిన్నె విద్యార్థి ఎంపిక

ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

కర్నూలు నగరంలోని డీఎస్‌ఏ ఔట్‌డోర్‌ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన అండర్‌-19 హ్యాండ్బాల్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో నాగలదిన్నె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఎస్. అర్షాద్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
విద్యార్థికి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కె. ఇర్ఫాన్‌ ప్రత్యేక శిక్షణ అందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన అర్షాద్‌ను ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసులు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు బి. జయన్న, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.