BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

రాపూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి

Select Suryaa Now
రాపూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ రాపూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి  దేవీ దేవస్థానంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల లో ఎనిమిదోవ రోజు ఆదివారం  దుర్గాష్టమి, పర్వదినాన్ని పురస్కరించుకుని  శ్రీ  వాసవి కన్యకా పరమేశ్వరి దేవి,  దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బొమ్మల కొలువులో ప్రత్యేక పూజలు, సహస్రనామార్చన కుంకుమార్చన మహా నివేదన సమర్పణ నిర్వహించారు మధ్యాహ్నం12 గంటలకు వైభవంగా గ్రామోత్సవ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు , సాయంత్రం 6 గంటలకు  రాపూరు  ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో పట్టణంలో కొలువై ఉన్న దేవతామూర్తుల ఆలయాలకు వెళ్లి పట్టు వస్త్రాల సమర్పించారు, రాత్రి 8 గంటలకు దుర్గ  దేవి అలంకారంలో  అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి  చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 7,గంటలకు కుంకుమర్చన సేవ నిర్వహించారు, దీనితో అమ్మవారి నామస్మరణతో దేవస్థాన  ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. దర్శనానికి వచ్చిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థాన ప్రెసిడెంట్  భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల తొమ్మిది రోజులూ అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ప్రెసెంట్ మెంటా నరేంద్ర తెలిపారు . ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నిటికీ ఉభయ దాతలుగా గాదంశెట్టి ప్రకాశరావు,  జనార్ధన్,బాలకోటయ్య- శ్రీమతి భార్గవి,వాసవి, పునీత్ ఈశ్వర్,బొమ్మిశెట్టి బాలాజీ -హేమలత, లోహితేఈశ్వర్, తరుణి, అమర్తలూరు రమణమ్మ, అమతులూరు చిరంజీవి- సౌభాగ్యవతి,, వెంకట జ్యోతి స్వరూప్ - యశస్వని,సుబ్రమణ్య వెంకట బస్విక్  లు ఉభయ దాతలుగా నిలిచారు.దుర్గా  దేవి అలంకారం చూసేందుకు భక్తులు పోటెత్తి , మొక్కలు తీర్చుకున్నారు.