BREAKING
కొనరావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ జనసేన, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి సామినేని ఉదయభాను అమ్మవారి అవతారంలో నయనతార విశ్వరూపం.. ఆకట్టుకుంటున్న మహాశక్తి ట్రైలర్! అయ్యప్ప స్వాముల సేవలో అపూర్వ భక్తి.. పాలెపు రామారావు ఔదార్యం! 80 మంది స్వాములకు సొంత ఖర్చుతో బిక్షసేవాభావాన్ని చాటుకుంటున్న చెన్నూరు సొసైటీ అధ్యక్షులు* ఓటీటీలోకి మలయాళ టైమ్ లూప్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న 'ధూమకేతు'! నామినేషన్ల వేళ రాజకీయ వేడి.. మాజీ మంత్రి విడదల రజినిని గృహనిర్బంధం చేసిన పోలీసులు ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం పుట్టపర్తి రూరల్‌ ఎస్సైగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ రేణిగుంటలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్టార్స్ యూత్ అసోసియేషన్ తడగొండ నూతన కార్యవర్గం ఎన్నిక చిలకలూరిపేటలో ఎంపీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసుల హెచ్చరిక కళ్యాణదుర్గం అభివృద్ధికి అండగా నిలవండి.… టీడీపీ అభ్యర్థి గెలుపునకు భర్త తిమ్మరాయిలు, కుమారుడు హర్షిత్ విస్తృత ప్రచారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నాయకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం రామన్నగూడెంలో అటవీ సిబ్బందిపై గ్రామస్తుల ఆందోళన-నాలుగు ఎకరాల కంది పంట ధ్వంసం చేశారని ఆరోపణ మడకశిర మున్సిపల్ పీఠం కూటమిదే. అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. జైలర్ 2 సినిమాకు రజనీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. నటీనటుల పారితోషికాల వివరాలు వైరల్ దండిగానపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బుసనబోయిన జగన్ నామినేషన్ దాఖలు నందివాడ - సూర్య న్యూస్ ప్రతినిధి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందివాడ మండలం దండిగానపూడి ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక అభ్యర్థిగా బుసనబోయిన జగన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బు

పుంగనూరులో ఉద్రుక్తత ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు !

Select Suryaa Now
పుంగనూరులో ఉద్రుక్తత ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు !

పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్లలోని మున్సిపల్ పాఠశాలలో బుధవారం జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నామినేషన్ కేంద్ర సమీపంలో  వైసిపి,  టీడీపీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది .పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

రిపోర్టర్ రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా