BREAKING
*అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్ టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు.. అసలు టార్గెట్ సల్మాన్ ఖానేనా? ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్

నామినేషన్ల వేళ రాజకీయ వేడి.. మాజీ మంత్రి విడదల రజినిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

Select Suryaa Now
నామినేషన్ల వేళ రాజకీయ వేడి.. మాజీ మంత్రి విడదల రజినిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

చిలకలూరిపేట మేజర్ న్యూస్:

 స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు గృహనిర్బంధం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా,ర్యాలీలు,ఘర్షణలను నివారించేందుకే ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.అయితే,ఈ చర్యలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లకు దూరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా?అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవకుండా అడ్డుకునేందుకే గృహనిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని,అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చూడాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టర్: కొణిదెన నరేంద్ర చిలకలూరిపేట ఆర్సి ఇంచార్జ్