BREAKING
*అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్ టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు.. అసలు టార్గెట్ సల్మాన్ ఖానేనా? ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్

జనసేన, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి సామినేని ఉదయభాను

Select Suryaa Now
జనసేన, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి సామినేని ఉదయభాను

జనసేన, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి సామినేని ఉదయభాను

జనసేన పార్టీ అభ్యర్థులకు బీ ఫార్మ్ ల అందజేత

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీలో జనసేన పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎనిమిది మందికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, యువనాయకులు, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త సామినేని వెంకట కృష్ణ ప్రసాద్  తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అభ్యర్ధులకు బీ-ఫారాలను అందజేశారు.

ఈ సందర్భంగా 3వ వార్డు నుంచి వేల్పుల పద్మావతి , 5వ వార్డు నుంచి కొలగాని రాము , 10వ వార్డు నుంచి తుమ్మల ప్రభాకరరావు, 12వ వార్డు నుంచి ఆవాల వెంకట సత్య భవానీ ప్రసాద్  19వ వార్డు నుంచి మహమ్మద్ జాన్ బాషా, 23వ వార్డు నుంచి గొల్లపూడి గురవమ్మ , 31వ వార్డు నుంచి వాసిరెడ్డి మేఘన, 33వ వార్డు నుంచి శేషం సుధారాణి బీ-ఫారాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా సామినేని ఉదయభాను  మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా