BREAKING
*అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్ టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు.. అసలు టార్గెట్ సల్మాన్ ఖానేనా? ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్

దండిగానపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బుసనబోయిన జగన్ నామినేషన్ దాఖలు నందివాడ - సూర్య న్యూస్ ప్రతినిధి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందివాడ మండలం దండిగానపూడి ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక అభ్యర్థిగా బుసనబోయిన జగన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బు

Select Suryaa Now
దండిగానపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బుసనబోయిన జగన్ నామినేషన్ దాఖలు  నందివాడ - సూర్య న్యూస్ ప్రతినిధి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందివాడ మండలం దండిగానపూడి ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక అభ్యర్థిగా బుసనబోయిన జగన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బు

దండిగానపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బుసనబోయిన జగన్ నామినేషన్ దాఖలు

నందివాడ - సూర్య న్యూస్ ప్రతినిధి : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నందివాడ మండలం దండిగానపూడి ఎంపీటీసీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక అభ్యర్థిగా బుసనబోయిన జగన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి (RO) మరియు నందివాడ ఎంపీడీఓ (MPDO) పి. మల్లేశ్వరికి ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో అభ్యర్థి జగన్ వెంట టీడీపీ నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు సన్యాసిరావు, ప్రముఖ టీడీపీ నాయకుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దండిగానపూడి స్థానంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.