BREAKING
ఘనంగా శరన్న నవరాత్రి ఉత్సవాలు శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర. ఎస్ఐ లోకేష్ కుమార్. నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు

పుంగనూరు ఘటనపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి.

Select Suryaa Now
పుంగనూరు ఘటనపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి.

పుంగనూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

-  లక్ష్మీనారాయణ

మడకశిర, మేజర్ న్యూస్: పుంగనూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, ఆయన కాన్వాయ్‌లోని వాహనాలను సీజ్ చేయాలని కోరారు. గాయపడిన టీడీపీ నాయకులు, పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు.