BREAKING
నేటి రాశి ఫలాలు –4 నవంబర్, 2026 నేటి పంచాంగం4 నవంబర్, 2026 పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎ4 మద్యం దుకాణాలు మూసివేత

Select Suryaa Now
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎ4 మద్యం దుకాణాలు మూసివేత

సీతానగరం, సూర్య : ఎన్నికల కోడ్ నియమ నిబంధన ప్రకారం పార్వతీపురం మన్యం డిపిఈఓ సహాదేవ్ వారి సమక్షంలో  సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.పద్మావతి పరివేక్షణ లో ఎ4 మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ పై అధికారులు ఆదేశాలు మేరకు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల కోడ్ భాగంగా మూడవ తేదీ ఐదు గంటల నుండి ఏడవ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తాత్కాలికంగా మద్యం దుకాణాలను నిలిపివేస్తున్నట్లు డిపిఈఓ సహదేవ్ సమక్షంలో సీతానగరం .బలిజిపేట. గరుగుబిల్లి మండలంలో సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎ4 మద్యం దుకాణాలను మూసివేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ  సబ్ ఇన్స్పెక్టర్ ఐ సింహాచలం తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.