BREAKING
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే?

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

Select Suryaa Now
ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

అంబాజీపేట మండల పరిధిలోని మాచవరం గ్రామ శివారు జక్కంశెట్టివారిపాలెంలో విద్యుత్ స్తంభం ఒకటి ప్రమాదకరంగా పక్కకు ఒరిగిపోవడంతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.స్థానికుల కథనం ప్రకారం, ఈ స్తంభం ఎప్పుడైనా కూలిపోయేలా ప్రమాదకర స్థితిలో ఉంది. స్తంభంపై నుంచి విద్యుత్ తీగలు వెళుతుండటంతో పాటు చుట్టూ చెట్లు, పిచ్చి మొక్కలు అల్లుకుపోయి ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులు, విద్యార్థులు, స్థానికులు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు.వర్షాలు, ఈదురుగాలులు వీస్తే స్తంభం నేలకూలి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఎలాంటి ప్రాణనష్టం జరగక ముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.