BREAKING
పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ..

ప్రజారోగ్యమే ద్యేయంగా ఆయుష్ వైద్య సేవలు

Select Suryaa Now
ప్రజారోగ్యమే ద్యేయంగా ఆయుష్ వైద్య సేవలు
  • కాలానుగున రుగ్మతలకు ఆయుర్వేదంతో ఉపశమనం
  • జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ హేమాక్షి

సీతానగరం, సూర్య: ప్రజారోగ్యమే ద్యేయంగా గ్రామాల్లో విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆయుష్ సేవలు అందిస్తున్నామని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. బుధవారం బుడ్డిపేట గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. కాలానుగున, దీర్ఘకాలిక సమస్యలకు డాక్టర్ హేమాక్షి తనిఖీలు జరిపి పరీక్షించారు. అవసరమైన మందులు అందజేసి వినియోగించే విధానాన్ని వివరించారు. పలువురు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆయుర్వేదంతో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఆరోగ్యo మెరుగుకు దోహదపడుతుందని, దీర్ఘకాలిక రుగ్మతలకు మంచి ఫలితాలను పొందవచ్చని అన్నారు. శీతాకాలంలో సాధారణంగా కలిగే రుగ్మతలకు ఆయుర్వేదం ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ స్టాఫ్ పద్మ  తదితరులు పాల్గొన్నారు.