BREAKING
విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం. పోలంపల్లి డ్యాం గండ్లు పూడ్చాలి.. రైతులకు సాగునీరు అందించాలి కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు విమర్శలు

ప్రారంభమైన శతకం పట్టులో దేవి నవరాత్రులు .

Select Suryaa Now
ప్రారంభమైన శతకం పట్టులో దేవి నవరాత్రులు .

ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గవరపాలెం శతకం పట్టు లో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి అనేకమంది భక్తులు అమ్మవారి మాల ధరించారు. మొదటి రోజు  అమ్మవారికి శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా అలంకరణ చేసినవారు ఉదయగిరి చంద్రశేఖర్, ఆలయ ప్రధాన అర్చకులు కె హరి నారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య పూజ్యులు అభిషేక నిర్వహించారు. ఉదయం భక్తులు భవని మాల ధరించారు.
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్
పీలా గోవింద సత్యనారాయణ, ఆలయ నిర్వాకులు కాండ్రేగుల నాయుడు అండ్ బ్రదర్స్ ఆర్థిక సహకారంతో మాల ధారణ చేసిన భవానీ భక్తులకు నవరాత్రి పది రోజులు అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో. ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,శ్రీ గౌరీ పరమేశ్వరి కమిటీ, శ్రీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్,  మరిడమాంబ ఉత్సవ కమిటీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రవికుమార్ 

సూర్య ప్రతినిధి