BREAKING
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ మార్కెట్లోకి విడుదల: ₹16.99 లక్షల ప్రారంభ ధర.. మైలేజ్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలివే! పురుగుల మందు తాగి వ్యక్తి మృతి* పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు

పొట్లమర్రి అమ్మవారి గుడిలో చోరీ

Select Suryaa Now
పొట్లమర్రి అమ్మవారి గుడిలో చోరీ

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమర్రి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన అగంతకులు అమ్మవారికి అలంకరించిన సుమారు 40 తులాల వెండి కిరీటం, 50 తులాల రెండు నాగ పడిగలు, 18 తులాల వెండి చైన్, 20 తులాల అమ్మవారి వెండి రూపంతో పాటు సుమారు 2 కేజీల వెండి మరియు 4 గ్రాముల బంగారు తాళి బొట్టును ఎత్తుకెళ్లారు. ఆలయంలో భారీ చోరీ జరగడంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.