BREAKING
తె ర్లాం లో 72.28 శాతం పోలింగ్ జిడిపి లెక్కింపుల మార్పుతో దాదాపు 60 శాతం పెరిగిన ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రంలో శ్రీనాథ్ మాగంటి భారీ సవాల్: పాత్ర మార్పుపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు 2023 తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన క్రిస్టియానో రోనాల్డో: శకం ముగిసిందన్న ఫుట్‌బాల్ ప్రపంచం వరద బాధితులకు బియ్యం, కూరగాయల -పంపిణీ చేసిన-కాసానిపద్మ చంద్ర మోహన్-ఉదయ్ జ్యోతి ప్రసాద్* ముడి పదార్థాలను నిల్వ చేసుకోవాలి..జర్మనీ నేత ఫ్రెడ్రిచ్ మెర్జ్ పిలుపు ఎన్నికల విధుల్లో విద్యార్థుల సేవలు అభినందనీయం! విశాఖలో ఆధునిక దంత వైద్య విప్లవానికి నాంది! ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ఐరోపా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అండర్-19 ఆసియా కప్ 2026: మలేషియాపై 9 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ ---ప్రజా సమస్యల పరిష్కారమే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం! ---ఖమ్మం కార్పొరేషన్ లో పొత్తు కుదిరితే కాంగ్రెస్తో ఉంటాం లేకపోతే సొంతంగా నిలబడతాం. ---ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం తప్పదు. ఐ.యు.ఏం.ఎల్.బలమైన శక్తిగా తెలంగాణలో తయారు చేస్తాం. --- మీడియా సమావేశం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్ భారత్ రెన్యూవల్ ఎనర్జీ సమ్మిట్‌లో ఉపరాష్ట్రపతి ఉద్ఘాటన బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు: అద్భుత శతకంతో కనీవిని ఎరుగని రీతిలో విండీస్‌ను ఆదుకున్న అమీర్ జాంగూ

పోటెత్తిన మన్యం ఓటర్లు

Select Suryaa Now
పోటెత్తిన మన్యం ఓటర్లు

సీతంపేట, సూర్య :  సీతంపేట ఏజెన్సీ మండలంలో గురువారం జరిగి న 16ఎంపీటీసీ స్థానాలకు, జెడ్ పీటీసి కి జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు పదిగంటలకే క్యూ లో నిల్చున్నారు. తమ ఓటు హక్కు వినియోగించాలని గంటలు తరబడి క్యూలో నిలబడుతూ ఉన్నారు. కుసిమి, తాలాడ, సాంబా0, పులిపుట్టి, హడ్డుబంగి, సీతంపేట తదితర చోట ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. జనసేన, వై సి పి మధ్య పోటీ జరుగు తుంది. జెడ్ పీటీసి అభ్యర్ధిగా పోటీచేస్తున కె సరస్వతీ, ఐ పవన్ మధ్య పోటీ జరిగింది. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎస్ ఐ వై అమ్మన్న రావు బందోబస్తు నిర్వహించారు.