BREAKING
గుడుంబా, గంజాయికి దూరంగా ఉండాలి – సీఐ రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్ ఈనెల 18న కరీంనగర్‌లో లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రూ.4,708 కోట్లతో భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం శివదీక్షతో ఆధ్యాత్మిక శోభ.. నకిరేకల్ రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కార్తీకమాసం తొలిరోజే 100 మందికి పైగా శివమాల ధారణ.. 30 మంది కన్నె స్వాములు 88 రోజులుగా పార్లమెంట్ ప్రొరోగ్ కాలేదు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ ఆపదలో ఉన్న కార్యకర్తకు ఎంవిఆర్ ఆర్థిక భరోసా ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం: ఐసెంకోట్‌కు రాష్ట్రపతి ఆహ్వానం బ్యాటరీ రేసులో భారత్: రూ.2,814 కోట్లతో రిఫైనరీల ఏర్పాటు 2027 యూపీ పోరులో యోగి, డిప్యూటీ సీఎంలు: బీజేపీ వ్యూహం L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు! సర్వే తప్పిదాలతో అర్హులకు అన్యాయం.. కరువైన అధికారుల పర్యవేక్షణ! హుస్నాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత ఇల్లు లేని పలువురి పేర్లు సైతం సర్వేలో ఇల్లు ఉన్నట్లు నమోదు క తిరుమలలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు: సర్వదర్శనానికి 20 గంటల సమయం! మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో పోరాడుతూ టూకీ స్మిత్ కన్నుమూత 'రామాయణ' కోసం దిగ్గజాల కలయిక: రెహమాన్, శ్రేయా ఘోషాల్‌లతో కుమార్ విశ్వాస్ పిక్స్ వైరల్! విషాదం: కరెంట్ వైరు పడి వ్యక్తి సజీవదహనం..

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కలిసిన 21వ డివిజన్ కార్పొరేటర్ నర్రావుల వెంకట సాయి.. డివిజన్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి

Select Suryaa Now
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కలిసిన 21వ డివిజన్ కార్పొరేటర్ నర్రావుల వెంకట సాయి..  డివిజన్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-అనంతపురం అర్బన్ శాసనసభ్యులు  దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ని 21వ డివిజన్ కార్పొరేటర్ నర్రావుల వెంకట సాయి గురువారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ 21వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, ఇందుకు సంపూర్ణ సహకారం అందించాలని  నర్రావుల వెంకట సాయి ఎమ్మెల్యే దగ్గుపాటిని కోరారు. 

  మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్