BREAKING
తె ర్లాం లో 72.28 శాతం పోలింగ్ జిడిపి లెక్కింపుల మార్పుతో దాదాపు 60 శాతం పెరిగిన ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రంలో శ్రీనాథ్ మాగంటి భారీ సవాల్: పాత్ర మార్పుపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు 2023 తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన క్రిస్టియానో రోనాల్డో: శకం ముగిసిందన్న ఫుట్‌బాల్ ప్రపంచం వరద బాధితులకు బియ్యం, కూరగాయల -పంపిణీ చేసిన-కాసానిపద్మ చంద్ర మోహన్-ఉదయ్ జ్యోతి ప్రసాద్* ముడి పదార్థాలను నిల్వ చేసుకోవాలి..జర్మనీ నేత ఫ్రెడ్రిచ్ మెర్జ్ పిలుపు ఎన్నికల విధుల్లో విద్యార్థుల సేవలు అభినందనీయం! విశాఖలో ఆధునిక దంత వైద్య విప్లవానికి నాంది! ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ఐరోపా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అండర్-19 ఆసియా కప్ 2026: మలేషియాపై 9 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ ---ప్రజా సమస్యల పరిష్కారమే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన లక్ష్యం! ---ఖమ్మం కార్పొరేషన్ లో పొత్తు కుదిరితే కాంగ్రెస్తో ఉంటాం లేకపోతే సొంతంగా నిలబడతాం. ---ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం తప్పదు. ఐ.యు.ఏం.ఎల్.బలమైన శక్తిగా తెలంగాణలో తయారు చేస్తాం. --- మీడియా సమావేశం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్ భారత్ రెన్యూవల్ ఎనర్జీ సమ్మిట్‌లో ఉపరాష్ట్రపతి ఉద్ఘాటన బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు: అద్భుత శతకంతో కనీవిని ఎరుగని రీతిలో విండీస్‌ను ఆదుకున్న అమీర్ జాంగూ

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నవంబర్ 6న (నేడు) ప్రత్యేక సాధారణ సెలవు

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నవంబర్ 6న (నేడు) ప్రత్యేక సాధారణ సెలవు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నవంబర్ 5న నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి నవంబర్ 6వ తేదీన ప్రత్యేక సాధారణ సెలవు (Special Casual Leave) వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఎన్నికల విధుల్లో సుదీర్ఘ సమయం పాటు పనిచేసిన సిబ్బంది మరుసటి రోజు విధులకు హాజరుకాని పక్షంలో, వారి గైర్హాజరును ఆన్ డ్యూటీగా పరిగణించాలని అన్ని సెలవుల మంజూరు అధికారులకు సూచించారు. అయితే, వీరు ఎన్నికల విధులకు సంబంధించిన నియామక ఉత్తర్వులు, రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన డ్యూటీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో వాస్తవంగా పాల్గొన్న సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.