BREAKING
'గురజాడ నాటక శిక్షణ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా నాటక శిబిరాలు.. రూ. 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం:మంత్రి కందుల దుర్గేష్ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీని మూసివేయాలని కలెక్టర్ కి ఫిర్యాదు రోబోటిక్స్ రంగంలో యూనికార్న్ హోదాను దక్కించుకున్న జర్మనీ స్టార్టప్ 'రాబ్కో' ఐదు బిలియన్ల డాలర్లకు పైగా వెచ్చించి ఆర్‌ఎక్స్‌ఓను దక్కించుకోనున్న సీహెచ్ రాబిన్సన్ ఆ సినిమాలను వదిలేస్తున్నా.. దర్శకుడు మైస్కిన్ సంచలన ప్రకటన! దక్షిణాఫ్రికాలో భగ్గుమన్న ఇంధన ధరలు యూరోపియన్ యూనియన్‌లో వాణిజ్య రక్షణ విభాగాన్ని ఆవిష్కరించనున్న ఫ్రాన్స్, జర్మనీ పిడుగుపాటుకు విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి విజయవంతంగా ముగిసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విమానయాన రంగంలో భారీగా ఉద్యోగులను తొలగించనున్న ఎయిర్‌బాల్టిక్ శానిటరీ విభాగంలో ఉత్తమ సేవలకు కందుల బాలమ్మకు “బెస్ట్ ఎంప్లాయ్” అవార్డు బ్రిటన్‌లో వలస వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పన్నెండు మంది అరెస్ట్ బీజేపీ ఎండోమెంట్ సెల్ హైదరాబాద్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష నియామకం సైబీరియాలో ప్లేగు అనుమానంతో వందలాది మందికి క్వారంటైన్ పూజ మేరీ జాన్ మూవీ రివ్యూ: సమ్మతి, నిరాకరణపై మృణాల్ ఠాకూర్ సరికొత్త చర్చ

పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి

Select Suryaa Now
పిజిఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోండి

నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10.30 నుండి 11.30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పోన్ ద్వారా పిర్యాదులు చేసేవారు 0877-2227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చని తెలియజేశారు. అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు.