BREAKING
జిల్లా వి202ఏ గవర్నర్ గా సన్నిధి సూర్యనారాయణమూర్తి గంజాయి స్మగ్లర్ పై ఉక్కుపాదం పి ఐ టి. ఎన్ డి పి ఎస్ చట్టం కింద పాత నేరస్థుడి రిమాండ్ రోడ్ల నిర్మాణనికి ప్రాధాన్యం. గొట్టిపాటి లక్ష్మి. రోజూ కూరగాయలు తింటున్నా ఒంట్లో ఐరన్ ఎందుకు తగ్గుతుంది? ఈ పదార్థాలతో చెక్ పెట్టండి! ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజన వసతి శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో మంగళవారం‘వరుణయాగం’. ఆయా కుటుంబానికి ఉపాధ్యాయుల ఆపన్నహస్తం మున్సిపల్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం,మున్సిపల్ కమీషనర్ పి శ్రీధర్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సందర్శించిన విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక పాతపట్నం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మావిడి గోవిందరావు తీవ్ర ఆగ్రహం మున్సిపాలిటీ కి చేరిన బ్యాలెట్ బాక్సులు ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్‌కు శ్రీకారం ముఖ్యఅతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భూసేకరణ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి-తహసీల్దార్ శ్రీనివాస్

Select Suryaa Now
భూసేకరణ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి-తహసీల్దార్ శ్రీనివాస్

వేలేరుపాడు, మేజర్ న్యూస్ : ఈ నెల 5వ తేదీన మండలంలోని నార్లవరం, తిరుమలాపురం గ్రామ పంచాయతీ లలో పోలవరం ప్రాజెక్టు ముంపు భూములకు సంబంధించిన గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు.ఈ గ్రామ సభలకు ఏలూరు జిల్లా కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ టి. మణి దివ్య,జి.జ్యోతి,వి.యామిని, రామారావు లు పాల్గొని స్టక్చర్ వివరాలు తెలియజేసి నిర్వాసితుల నుండి దరఖాస్తు లు స్వీకరించనున్నట్లు వివరించారు.అలాగే ఈ నెల 6వ తేదీన కోయిదా,కట్కూరు,సిద్దారం,7 వ తేదీన రుద్రం కోట,రేపాక గొమ్ము గ్రామ పంచాయతీల లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ గ్రామ సభల్లో పెండింగ్ లో ఉన్న భూ నష్ట పరిహారం,ఇళ్ల నష్ట పరిహారం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.