BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

ఫర్టిలైజర్ డీలర్స్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారిణి పి సత్యవాణి

Select Suryaa Now
ఫర్టిలైజర్ డీలర్స్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం  జిల్లా వ్యవసాయ అధికారిణి పి సత్యవాణి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :    నెల్లూరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు, ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్ డీలర్స్ యాప్‌పై అవగాహన కల్పించేందుకు నెల్లూరులో డీఎఓ ఆఫీస్ లోని కృషి భవన్‌లో జిల్లా వ్యవసాయ అధికారిణి పి సత్యవాణి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎరువుల విక్రయాల నిర్వహణలో డిజిటల్ విధానాల ప్రాధాన్యత, ఫర్టిలైజర్ డీలర్స్ యాప్ వినియోగం, ఎరువుల నిల్వలు, విక్రయాల నమోదు, రైతులకు ఎరువుల పంపిణీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే ఎరువుల విక్రయాల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. అలాగే ఎరువుల డీలర్లు యాప్‌ను సక్రమంగా వినియోగిస్తూ, ఎరువుల విక్రయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ బి శ్రీదేవి వ్యవసాయ అధికారు లు ఎస్ వి నాగమోహన్, ఎస్ రామ మోహన్ మరియు వి ఏ ఎ లు డీలర్లు పాల్గొన్నారు.